తీపి అనుభూతుల తొలకరి ఈ ఉగాది
చేదు అనుభవాల జ్ఞాపకం ఈ ఉగాది
వగరు ఒలికిన ఆశ్చర్యం ఈ ఉగాది
కారం కూడిన క్రోధం ఈ ఉగాది
ఉప్పు కలవగా వచ్చిన రుచి ఈ ఉగాది
పుల్లటి పదనిసలు పలికిన ఈ ఉగాది
షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది.
A journey towards the horizon of future
తీపి అనుభూతుల తొలకరి ఈ ఉగాది
చేదు అనుభవాల జ్ఞాపకం ఈ ఉగాది
వగరు ఒలికిన ఆశ్చర్యం ఈ ఉగాది
కారం కూడిన క్రోధం ఈ ఉగాది
ఉప్పు కలవగా వచ్చిన రుచి ఈ ఉగాది
పుల్లటి పదనిసలు పలికిన ఈ ఉగాది
షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది.