Life is so strange. while you were exhilarated and relaxed, it will devastate you like anything. It will drag you like sand under feet and not let you stand still. It will illuminate just like the rising sun and reminds you nothing is enduring with dusk concealing the spirit. Believing whatever seems to human eye…
చిత్రమైన జీవితం
ఈ జీవితం ఎంతో చిత్రమైనది. మధుర క్షణాలు కలియాడు వేళ కాల సర్పమై మనసును ఛిద్రం చేస్తుంది. ఊగిసలాట తట్టుకుని కుదుట పడే లోపే కాలి కింద ఇసుక లాగా జార వేస్తుంది. ఉదయించే సూర్యుడు లా వెలుగు ని విస్తరింప చేసి, ఏదీ శాశ్వతం కాదు అని సూర్యాస్తమయం గుర్తు చేస్తుంది. కంటికి కనిపించే ఈ ప్రపంచం నిజం అనుకోవడం మూర్ఖత్వం. మనిషి విచక్షణకు అందని పరిమాణాలు ఎన్నో. ఎన్నడూ ఎరుగని ఈ రంగుల ప్రపంచం…
Conundrum of life and death
How unexpected life is? Things change really fast. As kabir das said who knows what will happen in the next moment. Life and death seems to be a puzzling problem which has been itching my mind for many years. I don’t know what death is and what happens after it. The thought of death itself…
A solo trip to Madikeri/Coorg
Coorg, as they say “Scotland of India” has been in my bucket list since my college days. Finally, i got time to fulfill it. I was really excited for my second solo trip with courage drawing from my previous trip. Started off in an Airavat bus from Shantinagara bus stand(Bangalore) at 3 in the afternoon…
ఒక బొట్టు
ఒక బొట్టు,ఎండుతున్న గొంతుకల దాహార్తి తీరుస్తానంటూ…కలచివేస్తున్న గుండె భారాన్ని తాను మోస్తానంటూ…రగులుతున్న భూమి తల్లి ఒడిని చల్లారుస్తానంటూ…వెలవెలబోతున్న కృష్ణమ్మని ఓదారుస్తానంటూ…కలత చెందిన పిరికి మనసులను చైతన్య పరుస్తానంటూ…కాలచక్రమున చిక్కిన చెరల నుండి విడిపిస్తానంటూ…ఆదమరచి కులుకుతున్న అలసత్వాన్ని ఆరువులు చాటుతానని…భానుడి భగభగలు సైతం లెక్కచేయక పోరాడతానంటూ…వేసవి నాట వసంత పరిమళాలు పలకగా,తరువు తనువు తాకగా, దివి నుంచి దిగి వచ్చె ఒక బొట్టు.
Un voyage en solo à Pondichéry (A solo trip to Pondicherry)
I was really excited about my first solo trip that too Pondicherry,a beauty of rich French colonial heritage. It is an epitome of diverse contemporary culture of tamilians and the french. I started from Bengaluru on 12th January 2018. Due to heavy traffic, the bus started two and half hours late from Electronic city. Thanks…
Hope
As the clock ticks, so desperate I amAs I refresh it for the umpteenth time, my heart skips for a beatAs the countdown starts, man at the signal holds his breathAs the bell rings in the church, Carols start in unisonAs the door was knocked , her fear for the night froze her once againAs…
ఉగాది
తీపి అనుభూతుల తొలకరి ఈ ఉగాదిచేదు అనుభవాల జ్ఞాపకం ఈ ఉగాదివగరు ఒలికిన ఆశ్చర్యం ఈ ఉగాదికారం కూడిన క్రోధం ఈ ఉగాదిఉప్పు కలవగా వచ్చిన రుచి ఈ ఉగాదిపుల్లటి పదనిసలు పలికిన ఈ ఉగాదిషడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది.
కరుగుతున్న కాలం
కరుగుతున్న కాలం, చెదిరిపోయిన జ్ఞాపకాలునిండుకున్న మనసు, గడిచిపోయిన క్షణాలుమారుతున్న ప్రపంచం, దారి తెలియని అడుగులువేల స్మృతుల వీడ్కోలు, రేపటికై ఆశగా చూస్తున్న కనులువెంట రానున్న ఒంటరితనం, మదిలో మెదిలిన మలుపులుచిన్నబోనున్న చిలిపితనం, ఆవిరైన మధురానుభూతులుమురిసిన మనసు కోలాహలం, అక్కున పరుచుకున్న చల్లని రాత్రులునీడలా తోడున్న నేస్తం,పంచుకున్న ఎన్నో పదనిసలుదూరమవుతున్న వర్తమానం, కడలి చెప్పిన వీడ్కోలు
Prayaanam
రాత్రి గడియారం రెండు ముళ్ళు కలిసే సమయం ఆసన్నమైంది. చుట్టూ మాత్రం వెన్నెల సైతం అసూయ పడేలా విద్యుత్ కాంతులు. అక్కడక్కడా కొన్ని చీకటి గదులు రేయిని గుర్తుకు చేస్తున్నాయ్.అలా నడుస్తూ ఉండగా నా మొదటి మజిలీ మినీ క్యాంటీన్. అలుపెరగని జ్యూస్ మిక్సర్లు, కాఫీ మెషిన్లు జాబిల్లికి పగటి ని పరిచయం చేస్తున్నాయ్ కాబోలు. ఏం చెయ్యాలో తోచని వాళ్ళు, రకరకాల కారణాల వల్ల నిద్ర ని జయించడానికి వచ్చిన వీరులతో నిండి ఉన్న క్యాంటీన్…